pavurama ni prema

పావురమా నీ ప్రేమ

28 Jun 2026

పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా || 2 || ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము ( 2 ) నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను ( 2 ) ఎటు చూసిననూ ఎం చేసిననూ మదిలో నిన్నే తలంచుచున్నాను ( 2 ) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా ( 2 ) ||నా యేసయ్యా|| దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు ( 2 ) నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు ( 2 ) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా ( 2 ) ||నా యేసయ్యా||

English Transliteration (or) Lyrics

pavurama ni prema enta madhuramu pavurama ni manasu enta nirmalamu junti tene dhara kanna manchi godhuma panta kanna || 2 || prema madhuramu - ni manasu nirmalamu ( 2 ) na yesayya ni prema enta madhuramu na yesayya ni manasu enta nirmalamu kondallona konallone ninne vedikanu uru vada vidhullona ninne adiganu ( 2 ) etu chusinanu em chesinanu madilo ninne talanchuchunnanu ( 2 ) okasari kanipinchi ni dari chupinchava ( 2 ) ||na yesayya|| davalavarnudu ratnavarnudu na prana priyudu padi vela mandi purusullona polchadaginavadu ( 2 ) na vadu na priyudu madilo ninne talanchuchunnadu ( 2 ) okasari kanipinchi ni dari chupinchava ( 2 ) ||na yesayya||